విరాళములు చేయుటకు వివరములు

భక్త మహాశయులారా !

శ్రీ వీరబ్రహ్మం గారి మతము నాకు వచ్చు భక్తులకు నిత్యము ఉచిత భోజన సదుపాయము రెండు పూటలా కల్పించవలసి యున్నది. కుల మాత భేదము లేకుండా బ్రహ్మంగారి మఠం, కందిమల్లయ పల్లె, లోని శ్రీ శ్రీ శ్రీ దత్తాత్రేయ నిత్యాన్న దాన సేవ సమితి వారికి ఉదారులు, ధర్మాత్ములు, భక్తులు, అందరూ ధన ధన్య వస్తు రూపములుగా విరాళములు అందించి ఈ మహా యజ్ఞమును నిర్విఘ్నము గా జరుగునట్లు ప్రోత్సహించ గలరని వినయ పూర్వకంగా ప్రార్ధించు చున్నాము.

రూ 2,00,000/- లు మరియు ఆ పైన : 'మహారాజ పోషకులు'

రూ 1,00,000/- లు మరియు ఆ పైన 'రాజ పోషకులు

రూ 50,000/- లు మరియు ఆ పైన 'పోషకులు'

రూ 11,116/- లు మరియు ఆ పైన 'దాతలు'

BANK DETAILS FOR ACCEPTING DONATIONS:

STATE BANK OF INDIA,

BRAHMAMGARI MATTAM, (MALLEPALLE) BRANCH

A/c. No.33029180576

IFSC CODE NO.: SBIN0012672