ఆరాధన ఉత్సవములు మే-2023

శ్రీ శ్రీ శ్రీ దత్తాత్రేయ నిత్యా అన్నదాన సేవ సమితి

సేవా సమితి సభ్యుల ఆధ్వర్యం లో, భక్తుల సహకారం తో 2022 ఆరాధనా ఉత్సవములు మే నెల  10 తారీకు నుండి  12  వ తారీకు వరకు అత్యంత కనుల పండుగ గా జరిగినవి .